ప్రపంచ ధ్యాన దినోత్సవం: 150 దేశాలకు చెందిన 1.20 కోట్ల మందితో అతిపెద్ద సామూహిక ధ్యానం

ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుంచి 1.2 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొన్న అతిపెద్ద సామూహిక ధ్యానంతో ప్రపంచ ధ్యాన దినోత్సవం ఘనంగా జరిగింది. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ధ్యానం అనేది సహజమైన ప్రక్రియ అని, ఒత్తిడిని తగ్గించి అంతర్గత బలాన్ని పెంచుతుందని తెలిపారు. గతేడాది ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబరు 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించాలని అనుమతించింది. ఈ ఏడాది తొలి దినోత్సవం జరిగింది.