హజారేకు స్టార్ పవర్.. ఇవాళ్టి (డిసెంబర్ 24) నుంచి విజయ్ హజారే వన్డే టోర్నీ.. బరిలో కోహ్లీ, రోహిత్

టీమిండియా సూపర్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలో నిలిచిన నేషనల్ వన్డే చాంపియన్‌షిప్ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లు కనీసం రెండు మ్యాచ్‌లు ఆడటం తప్పనిసరి కావడంతో ‘రోకో’తో