New Year: సీపీ సజ్జనార్‌ వార్నింగ్.. హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి!

డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి.. అని అంటున్నారు నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. బుధవారం నుంచి డ్రంకెన్‌ డ్రైవ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని, డిసెంబర్‌-31న 100 ప్రాంతాల్లో తనిఖీలు చేపడతామని ఆయన అన్నారు.