శరణు శరణు మల్లన్న..జనవరి 13 నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు

హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి క్షేత్రంలో జరిగే ఈ జానపదుల జాతర మరో 20 రోజుల్లో ప్రారంభం కానుండగా, మేడారం నేపథ్యంలో ఈసారి రష్​ ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తున్నది.