సింగరేణి మరింత ప్రగతి సాధించాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

సింగరేణి మరింత ప్రగతి సాధించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దసరా పండుగ వేళ 40వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్​చెల్లించి కార్మికులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.