క్వాంటమ్ లైఫ్ వర్సిటీకి సహకరిస్తా.. పద్మశ్రీ డీఆర్ కార్తీకేయన్

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించిన పద్మశ్రీ డాక్టర్​ డీఆర్​ కార్తికేయన్ మంగళవారం వికారాబాద్​ జిల్లా కోట్​పల్లి మండలం నాగ్​సాన్​పల్లి గ్రామంలోని క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని సందర్శించారు.