యోగి 'రెండు నమూనాలు' వ్యాఖ్యలకు అఖిలేష్‌ స్ట్రాంగ్ కౌంటర్!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనను, రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన రెండు నమూనాల వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీలో ఆధిపత్య పోరును ఈ వ్యాఖ్యలు బయటపెట్టాయని ఆయన ఎద్దేవా చేశారు. కోడిన్ సిరప్ మరణాలపై అసెంబ్లీలో జరిగిన చర్చ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై సీఎం ఎదురుదాడి చేస్తూ... యూపీలో ఏ ఒక్క చిన్నారి కూడా చనిపోలేదని ఇదంతా రెండు మోడల్స్ ప్రచారం అంటూ విరుచుకుపడ్డారు.