షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఇన్సులిన్ ఇన్ హేలర్స్ వచ్చేశాయ్.. ఇక ఇంజక్షన్ అవసరం లేదు..

షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ప్రస్తుతం ఇన్సులిన్ కావాలంటే ఇంజక్షన్ తీసుకోక తప్పదు. అయితే ఈ నొప్పినుంచి రిలీఫ్.. ఇకపై ఇన్సులిన్ కోసం ఇంజక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు.