సమస్యల పరిష్కారానికి ‘కరెంటోళ్ల జనబాట’

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని మండలంలోని గోనేహాళ్‌లో మంగళవారం నిర్వహించారు.