Government Hospitals: మేమూ వస్తాం పదా..సర్కారు దవాఖానకు!

సర్కారు దవాఖానాలకు ఐఏఎస్‌ అధికారులే బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.