విద్యావంతుల చేతుల్లో పల్లెలు

గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఉన్నత చదువులు చదివిన విద్యావంతుల చేతుల్లోకి వెళ్లాయి. ఈసారి చాలామంది సర్పంచులు మొదటిసారి గెలిచి ఉత్తమ భావాలతో పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముందుకు వస్తున్నారు.