ఆటో, బుల్లెట్ ఢీకొని ఇద్దరు మృతి.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ సమీపంలో ఘటన

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ పట్టణ శివారులోని అంకాపూర్​ గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.