మరోసారి తెర మీదకు గ్రీన్‌ల్యాండ్ వివాదం.. రూ.800 కోట్ల బంగారం ఇవ్వడానికి సిద్ధమన్న ట్రంప్.. ఎందుకంత ఆసక్తి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. డెన్మార్క్ అధీనంలోని ఈ అతిపెద్ద ద్వీపాన్ని కొనుగోలు చేస్తానని గతంలోనే ప్రకటించిన ఆయన, తాజాగా ప్రత్యేక దూతను నియమించారు. అయితే, ఇది ఖనిజ సంపద కోసమేనని విమర్శలు వస్తున్నా, ట్రంప్ మాత్రం జాతీయ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్ భౌగోళికంగా, వ్యూహాత్మకంగా అమెరికాకు కీలకం.