బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా చట్టసభ సభ్యుల హెచ్చరిక
ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్లో ఒక రాజకీయ పార్టీపై (అవామీ లీగ్) పూర్తిస్థాయి నిషేధం విధించడం పట్ల అమెరికా ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ తీవ్ర ఆందోళన...