డిసెంబర్ 24 నుంచి ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు ..106 రోజుల పాటు 52 టీఎంసీలు సరఫరా

నిజామాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. యాసంగి పంటలు కోతకు వచ్చే దాకా ఏప్రిల్​ 8 వరకు వారాబందీ విధానంలో ఏడు తడులు అందించనున్నారు