సంక్రాంతి వేళ ‘అప్కో’ శుభవార్త - 40 నుంచి 60 శాతం డిస్కౌంట్లు

సంక్రాంతి పండగ వేళ ఏపీ ప్రజలకు అప్కో శుభవార్త చెప్పింది. చేనేత వస్త్రాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రత్యేక డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.