Indian Railways: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. అక్కడ ఆగనున్న ఆ రెండు ఎక్స్ప్రెస్లు.. ప్రయాణం మరింత సులభం

Tirumala: ఏపీలో మరికొన్ని ప్రాంతాలకు రైల్వే ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానికుల నుంచి వచ్చిన వినతుల మేరకు రైల్వే అధికారులు మరికొన్ని రైల్వే స్టేషన్లలో కొన్ని రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్నారు. తాజాగా మరో రైల్వే స్టేషన్లో రెండు రైళ్లకు హాల్ట్ ఇచ్చారు.