కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు?

కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ కు కష్టాలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. న్యూ ఇయర్ లో గులాబీ పార్టీ నేతలను మూడు ప్రధానమైన కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.