‘సర్’లో యాదాద్రి ఫస్ట్..రెండు, మూడు స్థానాల్లో ములుగు, మహబూబాబాద్

యాదాద్రి, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో యాదాద్రి జిల్లాలో స్పెషల్ఇంటెన్సివ్రివిజన్(సర్) చెకింగ్ ఊపందుకుంది. రెండు నెలల కిందే మ్యాపింగ్ప్రక్రియ షురువైంది. 2002లో ఓట్లిస్ట్తో ప్రస్తుత ఏడాది జాబితాను పోల్చుతున్నారు.