విజయవాడ హైవే దిగ్బంధం.. హయత్నగర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ఆందోళన

ఆర్అండ్బీ, హైవే అథారిటీ, మెట్రో శాఖల మధ్య సమన్వయ లోపంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణానికి నోచుకోక హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్లలోని వందల కాలనీల వాసులు ప్రాణాలు కోల్పోతున్నామని హయత్ నగర్లో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు విజయవాడ హైవేపై ఆందోళనకు దిగారు.