ఏడాదిలో రూ.1,650 కోట్లు లూటీ..సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధిలో పెరిగిన ఆర్థిక నేరాలు

సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయి. వివిధ మోసాలతో ప్రజల నుంచి నేరగాళ్లు దాదాపు రూ.1,650 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం ఏర్పడిన ఎకనామిక్‌‌‌‌‌‌‌‌ అఫెన్సెస్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌ మొత్తంగా 95 కేసులు నమోదు చేసి 111 మందిని అరెస్టు చేసింది.