రికార్డే లక్ష్యంగా పరంపరగా పాక కళ ..కట్టెలు, పొట్టు పొయ్యితో ఆయిల్ లేకుండా వంటకాలు
పద్మారావునగర్, వెలుగు: క్రిస్మస్ సందర్భంగా బేగంపేటలోని కలవరి అకాడమీ ఆఫ్ ఇండియా ‘పరంపరగా పాక కళ’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైంది.