ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ‘కాకా’ వెంకటస్వామి వర్ధంతి

మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) వర్ధంతి ని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గడ్డం వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.