ఆర్టీసీ సిబ్బందే టార్గెట్గా మోసాలు

ఆర్టీసీ సిబ్బందిని టార్గెట్​ చేసి.. బ్లాక్​మెయిల్​కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అంబర్ పెట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సరూర్ నగర్ జిల్లెలగూడకు చెందిన కె.సుదీర్(43) ఎంబీఏ చదివాడు.