నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు..27న హాజరు కావాలని ఆదేశం

సినీ నటుడు శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది.