రాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన చోరీలు, పెరిగిన సైబర్ క్రైమ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది క్రైమ్‌రేట్ తగ్గింది. గతేడాదితో పోల్చితే 14.03 శాతం క్రైమ్ రేట్ తగ్గింది. మంగళవారం 2025 క్రైమ్ వివరాలను ఎస్పీ మహేశ్ బి.గీతే వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ యేడు క్రైమ్ తగ్గి జిల్లా ప్రశాంతంగా ఉందని ఎస్పీ చెప్పారు.