Those Allegations Are Baseless
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నామని, ఫోరెన్సిక్, సాంకేతికత సహాయంతో దర్యాప్తు నిర్వహించామని వెల్లడించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసినట్లు తేలిందని, తప్పుడు ఆరోపణలు చేసిన మహిళతోపాటు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.