బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. నలుగురు అరెస్టు!
హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ లేడీ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయించడాన్ని గుర్తించారు.