గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్ సీట్ల కోత.. కారణం ఇదే!

గడచిన దశాబ్ధ కాలంలో పలు ఐఐటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు చెందిన వందలాది BTech సీట్లు రద్దు అయ్యాయి. కొన్ని IITలలో కెమికల్, టెక్స్‌టైల్, మైనింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ వంటి బ్రాంచ్‌లు తమ సీట్లలో దాదాపు సగం సీట్లను కోల్పోయాయి. JEE అడ్వాన్స్‌డ్ సీట్ మ్యాట్రిక్స్ డేటా ఈ విషయాలను వెల్లడిస్తుంది..