న్యూ ఇయర్ వేళ పోలీసుల అలర్ట్ - ఈ వారమంతా 'డ్రంక్ అండ్ డ్రైవ్'పై స్పెషల్ ఫోకస్
న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు నజర్ పెట్టారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ సజ్జనార్ హెచ్చరించారు. మోతాదు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.