తెలంగాణలో చలిపులి పంజా.. 8 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోవడంతో, భారత వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.