5 నెలలు ఇచ్చి పింఛను ఆపేశారు

‘‘నా కుమార్తె పుట్టకతోనే దివ్యాంగురాలు. వైద్యులు పరిశీలించి నూరుశాతం అంగవైకల్యం ఉందని సర్టిఫికెట్‌ రాసిచ్చారు. ఐదు నెలల పాటు పింఛను ఇచ్చిన అధికారులు ఉన్నట్టుండి ఇవ్వడం మానేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే పింఛను పునరుద్ధరిం చాలని మచిలీపట్నం హెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే సజ్జా చిన్నాదేవి కలెక్టర్‌ బాలాజీని వేడుకుంది.