బంగ్లాదేశ్‌లో తీవ్రమైన సంక్షోభం: ఢాకాలో పేలుడు.. ఒకరు మృతి

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇస్లామిక్ ర్యాడికల్ మూక విధ్వంసం అంతా ఇంతా కాదు. తాజాగా, రాజధాని ఢాకాలో బుధవారం సాయంత్రం ఫ్లైఓవర్ పైనుంచి బాంబు విసరడంతో ఒకరు మృతిచెందారు. ఇటీవల విద్యార్థి నేత హాడీ హత్యతో చెలరేగిన అల్లర్లు. హింసకు దారితీశాయి. మరోసారి బంగ్లా అట్టుడుకుతుండగా.. భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది. తాజాగా, పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశంలో పెరుగుతున్న అస్థిరత ఆందోళన కలిగిస్తోంది.