Pragathi : 'నా కష్టాన్ని తక్కువ చేయకండి'.. వేణుస్వామి పూజలపై నటి ప్రగతి సంచలన కామెంట్స్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అలరించే నటి ప్రగతి.. ఇప్పుడు క్రీడా రంగంలోనూ భారత్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. టర్కీ వేదికగా జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రగతి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఒక బంగారు పతకం (Gold Medal) ,మూడు రజత పతకాలు (Silver Medals) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.