ఫ్లైఓవర్ మీదినుంచి బాంబేశారు: ఢాకాలో భారీ పేలుడు.. ఒకరు మృతి

అల్లర్లతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్‎లో భారీ పేలుడు సంభవించింది. బుధవారం (డిసెంబర్ 24) రాత్రి బంగ్లా రాజధాని ఢాకాలోని మొఘ్‌బజార్ ఫ్లైఓవర్ సమీపంలో శక్తివంతమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది.