TG Inter Exams 2026 : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఫీజు చెల్లింపునకు ఇదే ఫైనల్ ఛాన్స్..!

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది.