జ్యోతిష్యం : కొత్త సంవత్సరం(2026)లో .. ఆరు రాశుల వారికి రాజయోగం.. కష్టాలు తీరే సమయం వచ్చేసింది..!

కొత్త ఏడాది(2026)లో ఆరు రాశుల(మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం) వారికి ఈ గ్రహాలు శుభ స్థానాల్లో సంచరిస్తాయని పండితులు చెబతున్నారు. ఈ రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తీరుతాయని.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఆశించిన జాబ్ వస్తుందని పండితులు చెబుతున్నారు.