40 ఏండ్లకు సొంతూరుకు మావోయిస్టు నేత ఆజాద్.. ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: అజ్క్షాతంలో 40 ఏళ్ల పాటు ఉండి ఇటీవల డీజీపీ ఎదుట లొంగిపోయిన మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు.