గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జన్వడ ఫాం హౌస్ కేసులో ఛార్జీ షీట్ దాఖలు చేశారు మోకిలా పోలీసులు. బీఆర్ ఎస్ నేత కేటీఆర్ బావమరిది రాజ్ పాకల ఫాం హౌజ్ లో పార్టీ జరిగిందని, పార్టీకి అనుమతి తీసుకోకపోవడంతోపాటు అక్రమంగా మద్యం వినియోగించారని పోలీసులు చార్జీషీటులో పేర్కొన్నారు.