షేడ్ నెట్ హౌస్ లకు సబ్సిడీ..ఎండాకాలంలో కూరగాయల కొరత ..నివారణకు ప్రభుత్వం చర్యలు

ఎండాకాలంలో కూరగాయలకు తీవ్ర కొరత ఉంటుంది. పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లు కూడా ఆ సమయంలోనే ఎక్కువగా ఉండడంవల్ల డిమాండ్​బాగా పెరుగుతుంది. దాంతో స్థానికంగా కూరగాయలు దొరక్క ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంవల్ల రేట్లు చుక్కలనంటుతుంటాయి.