అమెరికాలో 30 మంది ఇండియన్లు అరెస్ట్

అమెరికాలో అక్రమంగా ఉంటున్న 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ (సీడీఎల్) కలిగి వీరిలో 30 మంది భారతీయులే ఉండడం గమనార్హం.