డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం..

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–48పై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు.