AP Ministers: కర్ణాటక బస్సు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఇవాళ జరిగన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంటనే కోరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.