హంపి, గుకేశ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ ...ఇవాళ్టి నుంచి వరల్డ్ ర్యాపిడ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ చెస్‌‌‌‌

ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్‌‌‌‌ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌‌‌‌షిప్ గురువారం మొదలవనుంది. ఈ మెగా టోర్నీలో ఇండియా నుంచి వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, విమెన్స్‌‌‌‌లో డిఫెండింగ్ చాంప్‌‌‌‌ కోనేరు హంపి ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.