రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య

రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యార్థుల స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.