తుర్కియేలో విమానం కూలి.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి

తుర్కియేలో ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో లిబియా ఆర్మీ చీఫ్ సహా మరో ఏడుగురు చనిపోయారు. మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. తుర్కియే రాజధాని అంకారా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది.