'మీరలా చేసినప్పుడు.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపడితే తప్పేంటి': పాకిస్థాన్ మిలిటరీపై సొంత నేతల ఆగ్రహం

పాకిస్థాన్‌లో మునుపెన్నడూ లేని విధంగా సైనిక నాయకత్వంపై అంతర్గత తిరుగుబాటు మొదలైంది. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ లక్ష్యంగా ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇస్లామాబాద్‌తో పాటు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మీరు అఫ్గానిస్థాన్‌పై దాడులు చేయడాన్ని సమర్థించుకుంటే.. మరి భారత్ పాక్ భూభాగంలోని శత్రువులను ఏరివేసినప్పుడు ఎందుకు నోరు విప్పుతున్నారు? అంటూ ఆయన సంధించిన ప్రశ్న పాక్ సైన్యం వద్ద సమాధానం లేని పరిస్థితిని కల్పించింది.