Delhi pollution: ఢిల్లీ వాయు నాణ్యతలో మెరుగుదల.. ఊపిరి పీల్చుకున్న జనం

కొన్ని రోజులుగా తీవ్రమైన వాయు కాలుష్యంతో అల్లాడిన ఢిల్లీ వాసులకు ఇవాళ ఊరట లభించింది. ఫలితంగా స్టేజ్-IV నిబంధనలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ రద్దు చేసింది.