కిలోల కొద్దీ బంగారం.. కోట్లు విలువైన ఆస్తులు.. లెక్కలు తేల్చలేక ఏసీబీ షాక్.. అసలెవరీ కిషన్ నాయక్..?

అతనో ప్రభుత్వ ఉన్నతాధికారి.. కానీ ఆలోచనలన్నీ అండర్ వరల్డ్ మాఫియా రేంజ్లో ఉంటాయి. తన హోదాను అడ్డు పెట్టుకుని దొరికిన కాడికి దోచేశాడు. ఏ రోజైనా ఏసీబీ తలుపు తడుతుందని కూడా ముందే ఊహించాడు. ఆ ఏసీబీ కళ్లు కప్పడానికి ఆయన వేసిన ఎత్తుగడలు సినిమా స్క్రీన్ ప్లేను తలపిస్తున్నాయి. కానీ, 'చట్టం కళ్లు' అంత ఈజీగా మోసపోవని కిషన్ నాయక్ ఎపిసోడ్ నిరూపించింది.