Tollywood Pro League: 5 రోజుల పాటు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ సమరం.. ఫిబ్రవరిలో ఏ తేదిల్లో అంటే?

2026 ఫిబ్రవరిలో జరగనున్న టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభ వేడుకలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. లెజెండరీ క్రికెటర్స్ కపిల్ దేవ్, వీరేంధ్ర సెహ్వాగ్, సురేశ్ రైనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నటుడు వంశీ చాగంటి ఈబిజీ గ్రూప్ ఇర్ఫాన్‌ఖాన్, హరితో కలిసి టాలీవుడ్ ప్రో లీగ్‌ను ఏర్పాటు చేశారు.